Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతాజా వార్తలు

Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు

అంబేడ్కర్​ అంటేనే ధైర్యం అని, ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 12:32 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Kavitha Comments

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Comments | అంబేడ్కర్​ అంటేనే ధైర్యం అని, ఆయనిచ్చిన ధైర్యంతో పేదవాళ్లకు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల క విత (Kalvakuntla Kavita) అన్నారు. ఈ భూమి మీద ఎవరైనా యాంటీ అంబేడ్కర్ ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి మాత్రమే అని విమర్శించారు. అంబేడ్కర్​ జయంతి సందర్భంగానైనా ఈ ప్రభుత్వానికి బుద్ది రావాలన్నారు.

అంబేడ్కర్​ జయంతి (Ambedkar Jayanti) సందర్భంగా కవిత ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షే అన్నారు. ఆఇయన సాధారణ వ్యక్తి కాదని, ఒక ఐడియాలజీ అన్నారు. తెలంగాణలో అంబేడ్కర్ గారి కోరిక ప్రకారం స్టేట్ సోషలిజం వర్ధిలాల్సి ఉండాలన్నారు. కానీ 12 ఏళ్లలో దురదృష్టవశాత్తు ఆ పరిస్థితి మాత్రం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Kavitha Comments | దళితులపై ఆకృత్యాలు

రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ప్రతి చోట దళితులు, మహిళలపై ఆకృత్యాలు ఇంకా పెరుగుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కట్టినా సరే దళితులే భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను (Assigned lands) ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Ambedkar Jayanti in Telangana | అంబేడ్కర్​ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పాటు : సీఎం రేవంత్​రెడ్డి

SIM Binding Implementation | నేటి నుంచి సిమ్​ బైండింగ్​.. మొబైల్​ వినియోగంలో కఠిన నిబంధన!
Assembly Whips Appointment | శాసన సభ, మండలికి కొత్త విప్​ల నియామకం
Youth Drug Awareness | యువత డ్రగ్స్​కు​ దూరంగా ఉండాలి : మంత్రి రాజనర్సింహ
Promissory Note | ప్రామిసరీ నోటు రాసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే డబ్బు దక్కనట్టే!
ACB corruption arrests | ఏసీబీకి చిక్కిన ఏఎస్సై, సీనియర్​ అసిస్టెంట్​
TAGGED:Ambedkar JayantiAssigned landsKalvakuntla KavitaKavitha commentsTelangana
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ambedkar Jayanti Celebrations Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘననివాళులు..
Next Article Rythu Bharosa Delay  Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?