Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్​ ఏర్పాటుకు స్థలపరిశీలన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్​ ఏర్పాటుకు స్థలపరిశీలన

నిజామాబాద్

Telangana Public School | తెలంగాణ పబ్లిక్ స్కూల్​ ఏర్పాటుకు స్థలపరిశీలన

నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆవరణను జిల్లా విద్యాధికారి రాజు మంగళవారం పరిశీలించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 14, 2026 2:44 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Telangana Public School

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Public School | నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం స్థలాన్ని జిల్లా విద్యాధికారి రాజు మంగళవారం పరిశీలించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ పబ్లిక్ స్కూల్ తరగతుల నిమిత్తం పాఠశాలను సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు.

Telangana Public School | టీచింగ్​ ఫ్రెండ్లీ క్లాస్​ రూమ్స్​..

తెలంగాణ పబ్లిక్ స్కూల్లో టీచింగ్-ఫ్రెండ్లీ క్లాస్‌రూమ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్ (Sports Grounds) తరగతి గదులను డీఈవో పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని వసతులు కల్పించి కార్పొరేట్ విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్థానిక విద్యార్థులకు తెలంగాణ (Telangana) పబ్లిక్​ స్కూల్స్​ సదవకాశంగా భావించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాజులు, ఏఈ, సర్వేయర్​, ఆర్​ఐ, హెచ్​ఎం తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Ambedkar Jayanti Celebrations | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​కు ఘననివాళులు..

Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..
Six Guarantees Legal Status | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి: అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Society Name Forgery | ఫోర్జరీ చేసి సొసైటీ పేరును మార్చారు.. సీపీకి మాణిక్ భవన్ కమిటీ ఫిర్యాదు
BRS Minority Support | మైనార్టీలకు పెద్దపీట వేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్
TAGGED:academic developmentDEO inspectioneducation Telanganagovernment schoolsSchool InfrastructureTelangana Public School
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BJP Manifesto Tamil Nadu BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ
Next Article Kamareddy black spots Kamareddy black spots | కామారెడ్డిలో బ్లాక్ స్పాట్స్​ను పరిశీలించిన డీజీపీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?