Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..

నిజామాబాద్

Road Safety Campaign | ‘నాన్న, దయచేసి నా కోసం.. అమ్మ కోసం హెల్మెట్ వాడండి’.. విద్యార్థుల వినూత్న పోస్టుకార్డు ఉద్యమం..

రోడ్డు భద్రతపై కమ్మర్​పల్లి విద్యార్థులు వినూత్న ప్రయోగం చేశారు. తమ ఉపాధ్యాయుల సహకారంతో వారు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పోస్టుకార్డులు పంపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 2:41 సా.
Srinivas Kolluri
24 గంటలు ago
Share
Road Safety Campaign

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Road Safety Campaign | రోడ్డు భద్రతపై (Road Safety) కమ్మర్​పల్లి విద్యార్థులు వినూత్న ప్రయోగం చేశారు. తమ ఉపాధ్యాయుల సహకారంతో వారు తమ తల్లిదండ్రులకు రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ పోస్టుకార్డులు పంపారు.

Contents
  • Road Safety Campaign | ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో..
    • Road Safety Campaign | తల్లిదండ్రులకు పోస్టుకార్డుల ద్వారా..
      • Road Safety Campaign | ఇతర అవగాహన కార్యక్రమాలు..

Road Safety Campaign | ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో..

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్ (Arrive Alive Campaign) – 2026’ కార్యక్రమాన్ని కమ్మర్​పల్లి పోలీసుల (Kammarpally Police) ఆధ్వర్యంలో మండలంలోని జడ్పీహెచ్​ఎస్​లో ‘చిల్డ్రన్స్ రోడ్ సేఫ్టీ డే’ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, ఉప్లూర్, హాసాకొత్తూర్, కోనసముందర్, కోనాపూర్, బషీరాబాద్ గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల (ZPHS) విద్యార్థులతో ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

Road Safety Campaign

Road Safety Campaign | తల్లిదండ్రులకు పోస్టుకార్డుల ద్వారా..

కార్యక్రమంలో విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నిబంధనల (Traffic Rules) ఆవశ్యకతను తెలుపుతూ పోస్ట్​కార్డులు రాయించే వినూత్న కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. ‘నాన్న, దయచేసి నా కోసం, అమ్మ కోసం హెల్మెట్ వాడండి’, “మద్యం సేవించి వాహనం నడపకండి”, “మనందరి కోసం ట్రాఫిక్ రూల్స్ పాటించండి” వంటి భావోద్వేగభరితమైన, సూటైన సందేశాలతో కూడిన పోస్ట్​కార్డులను విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పంపారు. పెద్దల్లో మార్పు తీసుకొచ్చేందుకు పిల్లల ద్వారా చేసిన ఈ ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది.

Road Safety Campaign | ఇతర అవగాహన కార్యక్రమాలు..

దీంతో పాటు విద్యార్థులకు సురక్షితంగా రోడ్డు దాటడం (Pedestrian Crossing), సీటు బెల్ట్, హెల్మెట్ వాడకం, స్కూల్ బస్సుల్లో భద్రత తదితర అంశాలపై పోలీసులు డెమో ద్వారా వివరించారు. ముఖ్యంగా మైనర్ల డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, పాఠశాలల వద్ద అతివేగం వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి, రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Hostel Student Death | బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని మృతి

Nizamabad Congress Meeting | సమష్టిగా కాంగ్రెస్​ పార్టీని ముందుకు తీసుకెళ్తాం..
Police Prajavani Complaints | పోలీస్​ ప్రజావాణిలో 24 ఫిర్యాదుల స్వీకరణ
Prajavani Complaints Program | పోలీస్​ ప్రజావాణిలో నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు : సీపీ సాయిచైతన్య
Nizamabad Taekwondo Medals | రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులకు పతకాల పంట
Gas Cylinder Black Market | అక్రమంగా తరలిస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్టివేత
TAGGED:Arrive Alive CampaignKammarpally PolicePedestrian Crossingroad safetyRoad Safety CampaignZPHS
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Annamalai Criticizes Stalin Annamalai Criticizes Stalin | సీఎం స్టాలిన్​కు ఓటమి భయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు
Next Article Jagan Targets Chandrababu Jagan Targets Chandrababu | మత్స్యకారులకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు : వైఎస్​ జగన్​
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?