Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Gram Secretary Complaint | ఈ కార్యదర్శి మాకొద్దు… ఎంపీడీవోకు గ్రామస్థుల వినతిపత్రం..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Gram Secretary Complaint | ఈ కార్యదర్శి మాకొద్దు… ఎంపీడీవోకు గ్రామస్థుల వినతిపత్రం..

నిజామాబాద్

Gram Secretary Complaint | ఈ కార్యదర్శి మాకొద్దు… ఎంపీడీవోకు గ్రామస్థుల వినతిపత్రం..

కార్యదర్శి విధుల పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు ఈ సెక్రెటరీ వద్దంటూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 3:41 సా.
Srinivas Kolluri
5 రోజులు ago
Share
Gram Secretary Complaint

అక్షరటుడే, గాంధారి: Gram Secretary Complaint | కార్యదర్శి విధుల పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు ఈ సెక్రెటరీ వద్దంటూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.

Contents
  • Gram Secretary Complaint | గాంధారి మండలంలోని తిమ్మాపూర్​లో..
    • Gram Secretary Complaint | కలెక్టర్​కు అయినా చెప్పుకోండి..

Gram Secretary Complaint | గాంధారి మండలంలోని తిమ్మాపూర్​లో..

గాంధారి మండలంలోని (Gandhari Mandal) తిమ్మాపూర్ గ్రామపంచాయతీకి చెందిన సెక్రెటరీ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఏదైనా సమస్య విషయమై ఆయనను సంప్రదిస్తే దుర్భాషలాడతున్నాడని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీడీవో రాజేశ్వర్​కు బుధవారం వినతిపత్రం అందించారు. అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ గ్రామంలో మురికి కాల్వల, బోర్లు ఎన్ని ఉన్నాయో కూడా సెక్రెటరీకి తెలియదని గ్రామస్థులు ఆరోపించారు.

Gram Secretary Complaint | కలెక్టర్​కు అయినా చెప్పుకోండి..

సమస్యలు పరిష్కరించాలని కార్యదర్శిని సంప్రదిస్తే మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని.. కలెక్టర్​కు చెప్పినా పర్వాలేదని నాకేం భయం లేదని అంటున్నాడని గ్రామస్థులు పేర్కొన్నారు. గ్రామంలో వృద్ధులకు పింఛన్ సకాలంలో అందజేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తాగునీటి సమస్యపై పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ (Thimmapur) గ్రామస్థులు ఎంపీడీవో కార్యాలయానికి తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Road Safety Human Chain | ‘అరైవ్ అలైవ్’లో భాగంగా రోడ్డుపై విద్యార్థుల మానవహారం..

Jyotiba Phule Contribution | మహిళా అక్షరాస్యతకు జ్యోతిబా పూలే ఎనలేని కృషి: ఎమ్మెల్యే ధన్​పాల్​
Private Colleges in Telangana | వారం రోజుల్లో ఫీజు బకాయిలు విడుదల చేయాలి..: ప్రైవేట్ కళాశాలల మేనేజ్​మెంట్​ అసోసియేషన్​
Hailstorm Crop Damage | వడగండ్ల బీభత్సం.. పంటలకు భారీగా నష్టం..
Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Road Safety Awareness | ట్రాఫిక్​ నిబంధనలు పాటించడం ప్రతిఒక్కరి బాధ్యత: సీఐ జాన్​రెడ్డి
TAGGED:Gandhari Mandalgandhari newsGram panchayat issuesGram Secretary Complaintlocal governanceMPDO newspublic grievancerural administrationTelangana villagesThimmapurvillage complaint
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BJP Leader Suicide BJP Leader Suicide | బీజేపీ నాయకుడి ఆత్మహత్య
Next Article Modi Karnataka Visit Modi Karnataka Visit | అమ్మ పేరుతో మొక్కలు నాటండి : ప్రధాని మోదీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?