Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Stock Market Loss | ప్రారంభ లాభాలు ఆవిరి.. నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 122 పాయింట్లు, నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 16, 2026 4:35 సా.
Srinivas Kolluri
5 గంటలు ago
Share
Stock Market Loss

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Loss | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమైనా.. నిలదొక్కుకోలేకపోయింది. ఇన్వెస్టర్లు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో ప్రారంభ లాభాలు తగ్గాయి. ఉదయం సెన్సెక్స్ 566 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 53 పాయింట్లు పెరిగింది.

Contents
  • Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
    • Stock Market Loss | మిక్స్‌డ్‌గా సూచీలు..

అక్కడినుంచి 1,056 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 154 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 15 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 298 పాయింట్లు పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకుని చివరికి సెన్సెక్స్ 122 పాయింట్ల నష్టంతో 77,988 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 24,196 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Loss | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,808 కంపెనీలు లాభపడగా 1,539 స్టాక్స్ నష్టపోయాయి. 147 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 163 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 22 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market Loss | మిక్స్‌డ్‌గా సూచీలు..

దేశీయ స్టాక్ మార్కెట్ లో సూచీలు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ 1.53 శాతం, యుటిలిటీ 1.37 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.02 శాతం, పవర్ 0.92 శాతం, ఐటీ 0.88 శాతం లాభపడగా.. ఆటో 0.38 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.38 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.27 శాతం, టెలికాం 0.27 శాతం నష్టపోయాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 14 స్టాక్స్ లాభపడగా.. 16 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. ట్రెంట్ 2.81 శాతం, ఎటర్నల్ 2.54 శాతం, అదానీపోర్ట్స్ 2.30 శాతం, బీఈఎల్ 1.81 శాతం, ఇన్ఫోసిస్ 1.05 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.75 శాతం, టైటాన్ 1.45 శాతం, ఎంఅండ్ ఎం 0.99 శాతం, ఎయిర్‌టెల్ 0.82 శాతం, కొటక్ బ్యాంక్ 0.75 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: VinFast VF MPV 7 | ‘విన్‌ఫాస్ట్’ నుంచి మరో ఈవీ కారు..

March 07 Gold Silver Rates | ప‌సిడి ప్రియుల‌కి శుభ‌వార్త‌.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు!
Stock Market Gains | ఐటీ, ఆటో సెక్టార్లలో జోరు.. భారీ లాభాల దిశగా సూచీలు
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
PAN Card Rules | పాన్ కార్డ్ రూల్స్ మారాయ్.. ఇకపై ఆధార్ ఒక్కటే సరిపోదు..
Stock Market Holidays | మార్చిలో భారీగా సెలవులు.. ఏకంగా 12 రోజులు మూసి ఉండనున్న స్టాక్ మార్కెట్లు
TAGGED:bse updatesDomestic Stock Marketindian stock newsnifty closingnifty trendsprofit booking impactSensex Todayshare market lossstock market indiaStock Market Loss
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Dharpally Police | Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..
Next Article West Asia War Impact West Asia War Impact | పశ్చిమాసియాలో యుద్ధంతో నష్టమే.. ఐఎంఎఫ్ ఏమంటోందంటే?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?