Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్

నిజామాబాద్

Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి: అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్

రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గాంధారి మండలంలో నిర్వహించిన రోడ్డు భద్రత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 5:18 సా.
Shashi kiran Mottala
9 గంటలు ago
Share
Road Safety Awareness

అక్షరటుడే, గాంధారి: Road Safety Awareness | రోడ్డు ప్రమాదాలు (Road Accidents) తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్ జైన్ అన్నారు. గాంధారి మండలంలోని హరాలి గార్డెన్స్​లో గురువారం ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత, ఉచిత కంటి పరీక్షల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Contents
  • Road Safety Awareness | ప్రతి ఏడాదిలో 600కు పైగా కుటుంబాలు..
    • Road Safety Awareness | మద్యం తాగి వాహనాలు నడపవద్దు

Road Safety Awareness | ప్రతి ఏడాదిలో 600కు పైగా కుటుంబాలు..

ఈ సందర్భంగా సంజయ్​కుమార్​ జైన్​ (Additional DGP Sanjay Kumar Jain) మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతినెలా సుమారు 600 మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. యుద్ధం కంటే రోడ్డు ప్రమాదాలు భయంకరమైనవని.. ఇష్టానుసారంగా తాగి డ్రైవింగ్ చేస్తే ఎదుటివారి ప్రాణాలు పోవడానికి సైతం కూడా కారణమవుతామని వివరించారు. హెల్మెట్​ లేకుండా బైక్​ నడపవద్దని సూచించారు. అనంతరం ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికి 28 బ్లాక్ స్పాట్లను గుర్తించామని.. అక్కడ స్పీడ్ బ్రేకర్లు, రంబల్స్ స్ట్రీఫ్, డ్రమ్ములను అడ్డుగా పెట్టడం వంటివి చేసి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నామని తెలిపారు.

Road Safety Awareness | మద్యం తాగి వాహనాలు నడపవద్దు

అంతేకాకుండా మద్యం తాగి వాహనాలు నడపడం ప్రమాదకరమని అడిషనల్​ డీజీపీ తెలిపారు. కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే గతేడాది 224 మంది మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆపరేషన్ కవచ్​లో అర్ధరాత్రి కూడా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం మొబైల్ కంటి స్క్రీనింగ్ వాహనాన్ని రిబ్బన్ కట్​చేసి కంటి పరీక్షలు నిర్వహణను ప్రారంభించారు. సుమారు వెయ్యి మందికి కంటి పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సర్పంచ్ రేణుక సంజీవ్ యాదవ్, తహశీల్దార్ రేణుక చావన్, ఎంపీడీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Dharpally Police | నిజామాబాద్ జిల్లాలో దారుణం.. కూతురితో సహా తల్లి ఆత్మహత్య..

Gopalpet Bus Stand | గోపాల్​పేట్​ బస్టాండ్​ను పునర్నిర్మించాం..: ఎమ్మెల్యే మదన్ మోహన్
Farmers Compensation | రైతులకు నష్టపరిహారం అందేలా చూస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
Gram Secretary Complaint | ఈ కార్యదర్శి మాకొద్దు… ఎంపీడీవోకు గ్రామస్థుల వినతిపత్రం..
Mandal Sabha Arrangements | మండల సభలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
KR Nagaraju Dance | అప్పుడు ఐపీఎస్​ అధికారిగా.. తర్వాత ఎమ్మెల్యేగా.. తాజాగా కళాకారుడిగా.. గద్దర్​ వేషధారణలో అలరించిన కేఆర్​ నాగరాజు!
TAGGED:accident preventionAdditional DGP Sanjay Kumar Jaindrunk driving awarenessPublic Safety IndiaRoad AccidentsRoad Safety AwarenessRoad Safety CampaignSP Rajesh ChandraTelangana police newstraffic awareness program
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article West Asia War Impact West Asia War Impact | పశ్చిమాసియాలో యుద్ధంతో నష్టమే.. ఐఎంఎఫ్ ఏమంటోందంటే?
Next Article Road Safety Awareness Road Safety Awareness | ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?