Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad bus accident | బస్సు ఢీకొని యాచకుడి మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad bus accident | బస్సు ఢీకొని యాచకుడి మృతి

నిజామాబాద్

Nizamabad bus accident | బస్సు ఢీకొని యాచకుడి మృతి

నిజామాబాద్​ నగరంలో ఆర్టీసీ బస్సు ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ ఘటన పులాంగ్​ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 16, 2026 7:54 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Nizamabad bus accident |
Nizamabad bus accident | బస్సు ఢీకొని యాచకుడి మృతి

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad bus accident | నగరంలో ఆర్టీసీ బస్సు (RTC bus crash) ఢీకొని యాచకుడు మృతి చెందాడు. ఈ ఘటన పులాంగ్​ చౌరస్తా వద్ద గురువారం సాయంత్రం చోటు చేసుకుంది.

Nizamabad bus accident | రోడ్డుపై యాచకుడు..

ట్రాఫిక్​(Nizamabad Traffic Police) ఎస్సై వినోద్​ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా(Bhainsa) ఆర్టీసీ బస్సు జిల్లా కేంద్రంలోని(Nizamabad) పులాంగ్​ చౌరస్తా వద్దకు రాగా ఓ యాచకుడు ప్రమాదవశాత్తు బస్సు కింద పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు ఢీకొన్న ఘటనతో నలువైపులా ట్రాఫిక్​ స్తంభించింది. స్పందించిన ఎస్సై వినోద్​ సిబ్బందితో ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు. అనంతరం మృతదేహాన్ని జీజీహెచ్​ మార్చురికీ తరలించారు. ఈ మేరకు నాలుగో టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Microfinance Fraud Arrest | మైక్రో ఫైనాన్స్​ కేసులో రమావత్​ మధు అరెస్ట్

Courier Parcel Missing | పార్శిల్​ మిస్సింగ్​పై పోలీసులకు ఫిర్యాదు..
Illegal Sand Transport | అక్రమ ఇసుక రవాణాపై సీసీఎస్ పోలీసుల ఉక్కుపాదం.. రెండు లారీలు పట్టివేత
SSC Exam Rules | ఎస్​ఎస్​సీ పేపర్​ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!
Women Police Health Camp | మహిళా పోలీసు అధికారి సమాజానికి ఒక ధైర్యం: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Science Fair Students Creativity | సైన్స్‌ ఫెయిర్‌తో విద్యార్థుల్లో సృజనాత్మకత
TAGGED:bus accident NizamabadIndia Breaking Newsnizamabad bus accidentnizamabad traffic policePulang ChowrastaRoad Accident Indiartc bus crashTelangana Accident Newstraffic disruption
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Microfinance Fraud Arrest Microfinance Fraud Arrest | మైక్రో ఫైనాన్స్​ కేసులో రమావత్​ మధు అరెస్ట్
Next Article ACB Bribery Arrest ACB Bribery Arrest | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?