Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Bheemgal Reporter Fraud | కేసు మాఫీ చేయిస్తానంటూ విలేకరి బేరసారాలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Bheemgal Reporter Fraud | కేసు మాఫీ చేయిస్తానంటూ విలేకరి బేరసారాలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

నిజామాబాద్తాజా వార్తలు

Bheemgal Reporter Fraud | కేసు మాఫీ చేయిస్తానంటూ విలేకరి బేరసారాలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

పోలీస్ సేవలకు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Naresh chandan
Last updated: ఏప్రిల్ 17, 2026 11:14 సా.
Naresh chandan
18 గంటలు ago
Share
Bheemgal Reporter Fraud
Bheemgal Reporter Fraud

భీమ్​గల్, అక్షరటుడే: Bheemgal Reporter Fraud | పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నుంచి తప్పిస్తామని నమ్మబలికి, బాధితుడి నుంచి రూ. లక్ష డిమాండ్ చేసిన ఓ విలేకరిపై భీమ్​గల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Contents
  • Bheemgal Reporter Fraud | పరువు తీస్తానని బెదిరింపు
    • Bheemgal Reporter Fraud | మోసగాళ్లను నమ్మొద్దు : సీఐ

పోలీసుల కథనం ప్రకారం.. పురాణిపేటకు చెందిన ఓ వ్యక్తి కుమారుడిపై ఇటీవల భీమ్​గల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిని ఆసరాగా చేసుకున్న సదరు విలేకరి.. కేసు నుంచి బయటపడేస్తానని బాధితుడిని నమ్మించి రూ. లక్ష డిమాండ్ చేశాడు.

Bheemgal Reporter Fraud | పరువు తీస్తానని బెదిరింపు

అందుకు బాధితుడు నిరాకరించడంతో ఆగ్రహించిన విలేకరి.. అతని దుకాణంలోకి వెళ్లి బూతు పురాణం అందుకున్నాడు. డబ్బులు ఇవ్వకుంటే పత్రికల్లో వార్తలు రాస్తానని, పరువు తీస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Bheemgal Reporter Fraud | మోసగాళ్లను నమ్మొద్దు : సీఐ

పోలీస్ స్టేషన్ పనుల కోసం మధ్యవర్తులను, దళారులను సంప్రదించవద్దని భీమ్​గల్​ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్​ సూచించారు. కేసుల నుంచి తప్పిస్తామని పోలీసుల పేరిట ఎవరైనా విలేకరులు, ఇతరులు డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా తమకు సమాచారం అందించాలన్నారు. పోలీస్ సేవలకు ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Kondapur Drugs Bust | కొండాపూర్​లో డ్రగ్స్​ కలకలం

Mahindra BE6 Batman Edition | ధర పెరిగినా ‘బ్యాట్‌మాన్’కు తగ్గని డిమాండ్.. ఏడు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్!
Iran Missile Attacks | ఇరాన్ దాడులతో దద్దరిల్లిన గల్ఫ్.. ఖతార్‌లోని రస్‌లఫాన్ రిఫైనరీలపై బాంబుల వర్షం!
Iran US Embassy Attack | అమెరికా ఎంబసీపై ఇరాన్​ దాడి
Kamareddy college land controversy : ఆస్తుల దుమారం.. కాలేజీ చుట్టూ వివాదం
Putta Mahesh | డ్రగ్స్​ ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం సీరియస్​.. ఎంపీ పుట్టా వివరణ!
TAGGED:Bheemgal Reporter Fraudextortion casejournalist scam Indialocal crime newsNizamabad Newspolice case fraudreporter fraud caseTelangana Crime News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Electric Shock | Electric Shock | కూలర్​ రిపేర్​ చేస్తుండగా కరెంట్​ షాక్.. ఒకరి దుర్మరణం
Next Article KPHB Bus Fire KPHB Bus Fire | ప్రైవేటు బస్సులో ఎగసిపడిన మంటలు.. కేపీహెచ్‌బీ వద్ద ఘటన!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?