Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: GHMC Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

హైదరాబాద్ - GHMC Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం

హైదరాబాద్తాజా వార్తలుతెలంగాణ

GHMC Encroachment Drive | ఫుట్​పాత్​ ఆక్రమణలపై జీహెచ్​ఎంసీ ఉక్కుపాదం

ఫుట్​పాత్​ ఆక్రమణలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శనివారం పలు ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 2:56 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
GHMC Encroachment Drive

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC Encroachment Drive | హైదరాబాద్​ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పాదచారుల కోసం నిర్మించిన ఫుట్​పాత్​లు ఆక్రమణలకు గురి అయ్యాయి. దీంతో ప్రజలు రోడ్లపై నడుస్తుండటంతో ట్రాఫిక్​ సమస్య ఏర్పడుతోంది. ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ అధికారులు (GHMC Officials) ఫుట్​పాత్​ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు.

హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చాలా వరకు ఫుట్​పాత్​లు ఆక్రమణకు గురి అయ్యాయి. వాటిపై పాన్​ డబ్బాలు పెట్టుకొని వేలాది మంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, సంస్థలు, షాపింగ్​ మాళ్లు సైతం ఫుట్​పాత్​లను ఆక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో జీహెచ్​ఎంసీ అధికారులు ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆక్రమణలను తొలగిస్తున్నారు.

GHMC Encroachment Drive | ఆరు జోన్లలో..

పాదచారుల భద్రతను మెరుగుపరిచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నగరంలోని 6 జోన్‌లలో స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించింది. ఫుట్​పాత్​లను ఆక్రమించి నిర్మించిన వందలాది శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను తొలగించింది. జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అధికారులు ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ రద్దీ ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తున్నారు. తాజాగా గాంధీ ఆసుపత్రి, మహేశ్వరి పరమేశ్వరి థియేటర్, సుల్తాన్ బజార్ రోడ్, కాచిగూడ జంక్షన్ సమీపంలోని ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించారు. పాదచారుల రాకపోకలను మెరుగుపరచడం, బహిరంగ ప్రదేశాల్లోని అడ్డంకులను తొలగించడం తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Jubilee Hills Hit Run | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్​ కుమారుడు!

London Fire Incident | లండన్​లో నిజామాబాద్​ విద్యార్థి మృతి
Vastu Money Tips | రుణ బాధల నుంచి విముక్తి పొందాలా.. ఇలా చేస్తే సాధ్యమే!
Nothing Phone 4A | కొత్త లుక్‌తో నథింగ్ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Jharkhand Bus Accident | ఘాట్ రోడ్డు దిగుతుండగా ఘోరం.. బస్సు బ్రేకులు ఫెయిల్.. ఐదుగురు దుర్మరణం
CS Tenure Extension | సీఎస్​ పదవీకాలం పొడిగింపు.. రిటైర్డ్​ ఐపీఎస్​ సంచలన లేఖ
TAGGED:ghmc action newsGHMC Encroachment Drivehyderabad city updateshyderabad footpath issueillegal encroachments hyderabadpedestrian safety indiatraffic congestion hyderabadurban development india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article BJP Jagtial BJP Jagtial | పార్టీ ఫండ్​ నొక్కేసిన బీజేపీ ఇన్​ఛార్జి.. కౌన్సిలర్​ అభ్యర్థుల ఆందోళన
Next Article Road Accident Awareness Road Accident Awareness | బ్లాక్​స్పాట్ వద్ద అజాగ్రత్తతో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?