Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి

నిజామాబాద్

Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి

వడదెబ్బకు తన వ్యవసాయ క్షేత్రంలోనే ఓ రైతు కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 6:07 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Farmer Heat Stroke |
Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Farmer Heat Stroke | వడదెబ్బకు (Heat Stroke) తన వ్యవసాయ క్షేత్రంలోనే ఓ రైతు కుప్పకూలాడు. ఈ విషాదకర ఘటన ఎల్లారెడ్డి (Yellareddy News) మండలం అడివిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది.

Farmer Heat Stroke | నీళ్లు పెట్టడానికి వెళ్లి..

ఎల్లారెడ్డి ఎస్సై మహేష్(SI Mahesh) తెలిపిన వివరాల ప్రకారం.. రైతు లింగాల రాములు (59) శుక్రవారం ఉదయం తన పొలంలో పనులు ముగించుకుని సాయంత్రం సుమారు 4 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పొలానికి నీళ్లు పారించేందుకువెళ్లి, రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే ఆయన కుమారులు పొలానికి వెళ్లి వెతికగా.. రాములు పొలం గట్టుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు బాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మహేష్(Yellreddy Police) వెల్లడించారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

TU South Campus | ర్యాగింగ్ ఘటనపై కమిటీ వేశాం : సౌత్ క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్
SSC Exams Nizamabad | ఎస్సెస్సీ పరీక్షల తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. చీఫ్​ సూపరింటెండెంట్​కు​ షోకాజ్ ఇవ్వాలని ఆదేశం..​
Lingampet Road Accident | రెండురోజుల్లో కొడుకు పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి దుర్మరణం
Telangana Education Budget | విద్యార్థులకు చదువులను దూరం చేసే బడ్జెట్ ఇది..
Social Service Initiative | సమాజ సేవలో ముందుండాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​
TAGGED:Agriculture Tragedyellareddy newsFarm IncidentHeat StrokeSI MaheshSummer Heat
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Secretariat Protest Secretariat Protest | సచివాలయాన్ని ముట్టడించిన మలిదశ ఉద్యమకారుల అరెస్ట్
Next Article Janasena Leader Joins Congress | Janasena Leader Joins Congress | కాంగ్రెస్​లో చేరిన జనసేన నాయకుడు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?