Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Janasena Leader Joins Congress | కాంగ్రెస్​లో చేరిన జనసేన నాయకుడు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Janasena Leader Joins Congress | కాంగ్రెస్​లో చేరిన జనసేన నాయకుడు

నిజామాబాద్

Janasena Leader Joins Congress | కాంగ్రెస్​లో చేరిన జనసేన నాయకుడు

కామారెడ్డి పట్టణానికి చెందిన జనసేన నాయకుడు, క్రెడా అధ్యక్షుడు లక్ష్మీ నర్సాగౌడ్ శనివారం టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగం, సెక్రెటరీలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 10:09 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Janasena Leader Joins Congress |
Janasena Leader Joins Congress | కాంగ్రెస్​లో చేరిన జనసేన నాయకుడు

అక్షరటుడే, కామారెడ్డి: Janasena Leader Joins Congress | కామారెడ్డి (Kamareddy) పట్టణానికి చెందిన జనసేన నాయకుడు, క్రెడా అధ్యక్షుడు లక్ష్మీ నర్సాగౌడ్ శనివారం టీపీసీసీ(TPCC) జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి (Gaddam Chandrasekhar Reddy) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగం, సెక్రెటరీలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Contents
  • Janasena Leader Joins Congress | కాంగ్రెస్​ చేస్తున్న అభివృద్ధిని చూసి..
    • Janasena Leader Joins Congress | రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత

Janasena Leader Joins Congress | కాంగ్రెస్​ చేస్తున్న అభివృద్ధిని చూసి..

ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలోకి రావడంపై హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జమిల్, కాంగ్రెస్ నాయకులు రంగ రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, అరుణ్, మెహర్ బాబా గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.

Janasena Leader Joins Congress | రూ.2.50 లక్షల ఎల్ఓసి అందజేత

మాచారెడ్డి (Machareddy) మండలం ఘనపూర్ (ఎం) గ్రామానికి చెందిన లోయపలి లక్ష్మి కుటుంబానికి రూ.2.50 లక్షల ఎల్​వోసీని(LOC) టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. లోయపల్లి లక్ష్మి గత ఆరు నెలలుగా గుండె నొప్పితో బాధపడుతున్నారు.

ఈ విషయం కాంగ్రెస్ యూత్ (Youth Congress) నాయకులు.. రాజశేఖర్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన ఆపరేషన్ నిమిత్తం కోసం రూ.2.50 లక్షల ఎల్​వోసీ మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

22 2

 

ఇది కూడా చదవండి : MPTC ZPTC Elections | త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

 

Education Budget Demand | విద్యా రంగానికి 20 శాతం బడ్జెట్ కేటాయించాలి: టీపీటీఎఫ్​ డిమాండ్​
Labour Codes Protest | నాలుగు లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే..
Nizamabad Bar Elections | నిజామాబాద్​ బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా నీలకంఠ రావు, సుభాష్​ రెడ్డి
Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం
Young India Integrated Schools | యంగ్​ ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూళ్లతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
TAGGED:Congress PartyIndian PoliticsJanasenaKamareddy politicsLOClocal electionsMachareddyparty joiningTelangana newsYouth Congress
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Farmer Heat Stroke | Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి
Next Article Nizamabad Premier League | Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధం.. పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?