Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధం.. పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధం.. పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి

నిజామాబాద్

Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధం.. పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి

నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పోటీల్లో పాల్గొనే జట్లకు సంబంధించి శనివారం సాయంత్రం సీపీ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్, సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో డ్రా తీశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 10:12 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Nizamabad Premier League |
Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధం.. పాల్గొనే జట్ల ఎంపిక పూర్తి

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Nizamabad Premier League | నిజామాబాద్​ ప్రీమియర్​ లీగ్​కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు పోటీల్లో పాల్గొనే జట్లకు (Nizamabad cricket) సంబంధించి శనివారం సాయంత్రం సీపీ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Nizamabad Police Commissionerate), నిజామాబాద్​ సెక్యూరిటీ కౌన్సిల్(Nizamabad Security Council) ఆధ్వర్యంలో డ్రా తీశారు. నిజామాబాద్ ప్రీమియర్ లీగ్​లో పాల్గొనేందుకు 32 టీంలు దరఖాస్తు చేసుకొన్నాయి. ఈ టీంలను ఏ, బీ గ్రూప్​లుగా విభజించారు.

Contents
  • Nizamabad Premier League | 32 టీంలు దరఖాస్తు.. రెండు గ్రూప్​లుగా విభజించి..
    • Nizamabad Premier League | ‘బీ’ గ్రూప్​లో..

Nizamabad Premier League | 32 టీంలు దరఖాస్తు.. రెండు గ్రూప్​లుగా విభజించి..

గ్రూప్ ‘ఏ’లో.. నందిపేట్, విక్కీ ఎలెవన్​, శివాజీ ఛత్రపతి, అహ్మద్​ పూర్, స్కేల్పేట్ స్ట్రికర్స్, రుద్రూర్, నవీపేట్, రూరల్, గరుడ బ్లాస్టర్స్, దుబాయ్ పెర్ఫ్యూమ్స్, సందీప్, వాల్వై 11 స్టార్స్, 7వ బెటాలియన్, మోర్తాడ్ 11, వర్ని వారియర్స్, మోహన్ 11 జట్లు ఉన్నాయి.

Nizamabad Premier League | ‘బీ’ గ్రూప్​లో..

గ్రూప్ ‘బీ’లో ముప్కాల్, వేల్పూర్, కమ్మర్​పల్లి పీఎస్, నిజామాబాద్ మ్యాన్ పవర్, టౌన్–1 పీఎస్, కొండాపూర్, రైసింగ్ స్టార్స్, బీసీసీ ఇందల్వాయి, కోటగిరి, మినార్ ఎలెవన్​, మాక్లూర్, హ్యాపినింగ్ ఎలెవన్​, బోధన్, నరేష్ ఎలెవన్​, గజానంద్ స్ట్రైకర్స్, గుండారం ఎలెవన్​ జట్లు ఉన్నాయి.

ఈ జట్లకు పోటీలు ఏప్రిల్ 20 నుంచి 28 వరకు ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్​లో (Women’s College Ground) నిర్వహించనున్నారు. ఈ డ్రాలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్, ఎన్​ఎస్​సీ ఛైర్మన్ సాయి చైతన్య, డీసీపీ బస్వారెడ్డి, జనరల్ సెక్రెటరీ కవితా రెడ్డి, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ రజనీకాంత్, హితానీ, ట్రెజరర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య

Kamareddy Police Rescue | ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..
Elderly Robbery Arrest | వృద్ధురాలిని బెదిరించి నగదు చోరీ: ఇద్దరి అరెస్ట్
Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయ పాలకమండలి నియామకం
Telangana Housing Board Auction | తెలంగాణ హౌసింగ్​ బోర్డు ప్లాట్లు, ఇళ్ల వేలం.. ఒకేరోజు రూ. 6.50 కోట్ల ఆదాయం!
TAGGED:cricket news Telugucricket tournament Indialocal cricket leagueNizamabad cricketNizamabad Police CommissionerateNizamabad Premier LeagueNizamabad teams listpremier league NizamabadTelangana sports
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Janasena Leader Joins Congress | Janasena Leader Joins Congress | కాంగ్రెస్​లో చేరిన జనసేన నాయకుడు
Next Article Mudiraj Population Issue | Mudiraj Population Issue | ముదిరాజ్​ల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదు : ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?