Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Secretariat Protest | సచివాలయాన్ని ముట్టడించిన మలిదశ ఉద్యమకారుల అరెస్ట్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Secretariat Protest | సచివాలయాన్ని ముట్టడించిన మలిదశ ఉద్యమకారుల అరెస్ట్

నిజామాబాద్

Secretariat Protest | సచివాలయాన్ని ముట్టడించిన మలిదశ ఉద్యమకారుల అరెస్ట్

మలిదశ ఉద్యమకారులు తమ సమస్యలను వెల్లడించేందుకు సెక్రెటేరియట్‌కు శనివారం ముట్టడించారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 5:26 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
Secretariat Protest

అక్షరటుడే, బాన్సువాడ: Secretariat Protest | మలిదశ ఉద్యమకారులు తమ సమస్యలను వెల్లడించేందుకు సెక్రెటేరియట్‌కు శనివారం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి స్థానిక పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Contents
  • Secretariat Protest | హామీలు ఇచ్చి 28 నెలలు గడిచినా..
    • Secretariat Protest | జూన్​ 2లోపు స్పష్టమైన హామీ ఇవ్వాలి..

Secretariat Protest | హామీలు ఇచ్చి 28 నెలలు గడిచినా..

ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీలు 28 నెలలు గడిచినా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను వ్యక్తపర్చడానికి సచివాలయానికి వస్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి తరలించారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌లో కూడా తగిన సౌకర్యాలు కల్పించలేదని, తాగునీటి కోసం కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నామని వారు పేర్కొన్నారు. ఇదేనా బంగారు తెలంగాణ.. ఇదేనా ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం.. అంటూ పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు.

Secretariat Protest | జూన్​ 2లోపు స్పష్టమైన హామీ ఇవ్వాలి..

ప్రభుత్వం తమ హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్​ చేశారు. జూన్ 2వ తేదీ లోపు స్పష్టమైన ప్రకటన చేయకపోతే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి (Kamareddy) జిల్లా ఉద్యమకారుల అధ్యక్షుడు ఉడుత గంగాధర్ గుప్తా, బాన్సువాడ మండల అధ్యక్షుడు గంజి చందు, జిల్లా మీడియా కన్వీనర్ దండు విజయ్ కుమార్, ఎద్దుబల్లి కృష్ణ, కాల్వ శ్యామ్, భాస్కర్ గౌడ్, గంగారం, బిచ్కుంద గంగారం తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Women Rights Protest | మహిళా హక్కులను కాంగ్రెస్​ కాలరాస్తోంది..

Dharmapuri Sanjay | ధర్మపురి సంజయ్ అభిమానుల దీక్ష విరమణ
Yellareddy Sanitation Drive | వీధులను శుభ్రం చేసిన ఎల్లారెడ్డి మున్సిపల్​ పాలకవర్గ సభ్యులు
Stray Dog Attack : పిచ్చి కుక్కల బీభత్సం.. ఆరుగురిపై దాడి.. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Ponnam Prabhakar Visit | రేపు జిల్లాకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ రాక..
TAGGED:activist arrestsBanswada NewsCM Revanth Reddygovernment promisespolice actionpolitical agitationPublic Issuessecretariat protestSecretariat Protest Arreststelangana protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Road Accidents Awareness | Road Accidents Awareness | రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించాలి: సీపీ సాయిచైతన్య
Next Article Farmer Heat Stroke | Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?