Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు

జాతీయం

Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు

రాజ్యాంగ సవరణ​ బిల్లు లోక్​సభలో వీగిపోయింది. బిల్లుకు అనుకూలంగా 278, వ్యతిరేకంగా 211 ఓట్లు వచ్చాయి.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 17, 2026 8:25 సా.
Srinivas Kolluri
12 గంటలు ago
Share
Delimitation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delimitation Bill | రాజ్యాంగ సవరణ​ బిల్లు లోక్​సభలో వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్​, డీలిమిటేషన్ (Delimitation)​ బిల్లులను ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

బిల్లులపై చర్చ అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమాధానం ఇచ్చారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ బిల్లు కావడంతో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం అయింది. డీలిమిటేషన్​ బిల్లుతో మహిళా రిజర్వేషన్​ బిల్లును కలపకూడదని, డీలిమిటేషన్​ తర్వాత రాష్ట్రాలకు పెరిగే సీట్ల సంఖ్యను బిల్లులో పొందుపర్చాలని కాంగ్రెస్​ డిమాండ్​ చేసింది. రెండో డిమాండ్​కు అమిత్​ షా అంగీకరించారు. బిల్లులో మార్పులు చేసి సభలో పెట్టారు.

Delimitation Bill | 298 ఓట్లు

లోక్‌సభ మూడు బిల్లులపై ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించింది. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు, 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2026 మరియు డీలిమిటేషన్ బిల్లు, 2026పై ఓటింగ్​ నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ సవరణ బిల్లుకు ఓటింగ్​ నిర్వహించారు.  ఎన్డీఏ బలం 293 సభ్యులు ఉండగా.. ఇండి కూటమికి 233, ఇతరులు 15 మంది ఉన్నారు. బిల్లుల ఆమోదానికి 360 ఓట్లు అవసరం ఉండగా..  అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. మొత్తం528 మంది సభ్యులు ఓటింగ్​లో పాల్గొన్నారు. పోలైన ఓట్లలో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. బిల్లు పాస్​ కావాలంటే 352 ఓట్లు రావాల్సి ఉంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుతో మహిళా రిజర్వేషన్​ బిల్లు, డీ లిమిటేషన్​ లింక్​ అయి ఉన్నాయి. దీంతో ఆ బిల్లులపై ఓటింగ్​కు వెళ్లడం లేదని కేంద్ర మంత్రి కిరణ్​ రిజిజ్​ తెలిపారు. అనంతరం స్పీకర్​ లోక్​సభను రేపటికి వాయిదా వేశారు.

దీనిని కూడా చదవండి : Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​

Arunachalam Train Services | రెగ్యులర్​ సర్వీస్​గా నాంపల్లి – కన్యాకుమారీ వీక్లీ ఎక్స్​ప్రెస్​
Kavitha New Party | కవిత కొత్త పార్టీ పేరు ఇదే..
Gas Cylinder Theft | గ్యాస్ కొరత.. సిలిండర్ల లారీ దొంగతనం
Bengal Elections | బెంగాల్​ మార్పు కోరుకుంటోంది : ప్రధాని మోదీ
West Asia Tensions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై మంత్రి జైశంకర్​ ప్రకటన
TAGGED:Amit Shahbill failureconstitutional amendment billdelimitation billIndian Politicslegislative processlok sabha votingparliament news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Farmer Suicide | Farmer Suicide | వ్యవసాయ భూమిలో మహిళ ఆత్మహత్య.. అప్పుల బాధే కారణమా..?
Next Article Power Supply Disruption | Power Supply Disruption | నగరంలో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?