Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Farmer Suicide | వ్యవసాయ భూమిలో మహిళ ఆత్మహత్య.. అప్పుల బాధే కారణమా..?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Farmer Suicide | వ్యవసాయ భూమిలో మహిళ ఆత్మహత్య.. అప్పుల బాధే కారణమా..?

నిజామాబాద్

Farmer Suicide | వ్యవసాయ భూమిలో మహిళ ఆత్మహత్య.. అప్పుల బాధే కారణమా..?

తన సొంత వ్యవసాయ భూమిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 9:55 సా.
Shashi kiran Mottala
13 గంటలు ago
Share
Farmer Suicide |
Farmer Suicide | వ్యవసాయ భూమిలో మహిళ ఆత్మహత్య..అప్పుల బాధే కారణమా..?

అక్షరటుడే, కామారెడ్డి: Farmer Suicide | తన సొంత వ్యవసాయ భూమిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి(Kamareddy) మండలం రాఘవాపూర్ శివారులో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

Farmer Suicide | దోమకొండ మండలం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ(Domakonda) మండలం చింతమాన్ పల్లి గ్రామానికి చెందిన శివాయిపల్లి లింగవ్వకు కామారెడ్డి మండలం రాఘవాపూర్ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే వ్యవసాయ భూమి వద్దకు వచ్చిన లింగవ్వ అదే భూమిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలి భర్త గతంలోనే మరణించగా.. అప్పులు ఎక్కువైనట్టు(agriculture crisis) సమాచారం. అప్పుల బాధ భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు (Domakonda Police) ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి(Kamareddy GGH) తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి : Electricity Workers | విద్యుత్​ కార్మికుల సమ్మె విరమణ

Anti-Drug Awareness | మత్తుపదార్థాలతో జీవితాలు చిన్నాభిన్నం..
Holi Boy Drowned | హోలీ వేళ విషాదం.. చెరువులో పడి బాలుడి మృతి
Owaisi Brothers Home Department | రాష్ట్రంలో ఒవైసీ బ్రదర్స్ చేతిలో హోంశాఖ: బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
Devunipalli Fire Accident | దేవునిపల్లిలో అగ్నిప్రమాదం.. కార్పెంటర్ షాపులో ఫర్నిచర్ దగ్ధం..
HIV Awareness | హెచ్​ఐవీపై అవగాహన అవసరం: జిల్లా అదనపు కలెక్టర్​
TAGGED:agriculture crisisdomakondaDomakonda Policefarming issuesKamareddyKamareddy GGHKamareddy NewsTelangana news
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kamareddy Police | Kamareddy Police | రైల్వేట్రాక్​పై ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
Next Article Delimitation Bill Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?