Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Power Supply Disruption | నగరంలో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Power Supply Disruption | నగరంలో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం

నిజామాబాద్

Power Supply Disruption | నగరంలో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం

నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాన్స్​కో వన్​టౌన్​, టూ, త్రీ ఏడీఈలు చంద్రశేఖర్​, ప్రసాద్​రెడ్డి, వినోద్​ ప్రకటన విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 9:02 సా.
Shashi kiran Mottala
10 గంటలు ago
Share
Power Supply Disruption |
Power Supply Disruption | నగరంలో రేపు విద్యుత్​ సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Power Supply Disruption | నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్​ సరఫరాలో(power outage) అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ట్రాన్స్​కో (Nizamabad Transco) వన్​టౌన్​, టూ, త్రీ ఏడీఈలు చంద్రశేఖర్​, ప్రసాద్​రెడ్డి, వినోద్​ ప్రకటన విడుదల చేశారు.

Power Supply Disruption | నగరంలోని వినాయక్​నగర్​..

నగరంలోని (nizamabad news) వినాయక్​నగర్​, పవర్​హౌస్​ కాంపౌండ్​, అర్సపల్లి, మిర్చి కాంపౌండ్​, గూపన్​పల్లి, తిలక్​గార్డెన్​, గంగాస్తాన్​, హౌసింగ్​ బోర్డు కాలనీల్లో ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. సబ్​స్టేషన్​ మరమ్మతులు(maintenance work), నిరంతరాయంగా విద్యుత్​ సరఫరాలో(energy update,) ఆటంకాలు లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు.

ఇది కూడా చదవండి:  Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
ASHA Workers Strike | ఆశావర్కర్ల సమ్మెకు బీఆర్​ఎస్​ సంపూర్ణ మద్దతు: మాజీ ఎమ్మెల్యే బిగాల
Bikes | ద్విచక్ర వాహనాలకు నిప్పు.. కాలిబూడిదైన బైకులు
Palle Pragathi Participation | పల్లె ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Indiramma Houses Construction | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే పోచారం
Revanth Reddy Comments | సీఎం రేవంత్​రెడ్డిపై జీవన్​రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం..
TAGGED:electricity disruptionmaintenance workNizamabad Newspower outageTelangana electricity
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Delimitation Bill Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
Next Article Constitutional Amendment Bill Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?