Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Turmeric price protest | వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Turmeric price protest | వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు..

నిజామాబాద్

Turmeric price protest | వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు..

నగరంలోని వ్యవసాయ మార్కెట్​ను రైతులు ముట్టడించారు. ఈ మేరకు పసుపు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వారు అధికారులను ఘెరావ్​ చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 15, 2026 3:53 సా.
Shashi kiran Mottala
21 గంటలు ago
Share
Turmeric price protest |
Turmeric price protest | వ్యవసాయ మార్కెట్​ను ముట్టడించిన రైతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Turmeric price protest | నగరంలోని వ్యవసాయ మార్కెట్​ను (Nizamabad Agricultural Market) రైతులు (turmeric farmers) ముట్టడించారు. ఈ మేరకు పసుపు కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వారు అధికారులను ఘెరావ్​ చేశారు.

Contents
  • Turmeric price protest | కొనుగోళ్లు నిలిపేయాలని డిమాండ్​..
    • Turmeric price protest | నిలిచిపోయిన కొనుగోళ్లు..

Turmeric price protest | కొనుగోళ్లు నిలిపేయాలని డిమాండ్​..

మార్కెట్​కు ఈ మధ్య కాలంలో భారీగా పసుపు తరలివచ్చింది. సుమారు 50వేలకు పైగా పసుపు యార్డు​లో డంప్​ అయ్యింది. అయితే ఆన్​లైన్​లో రూ.16వేలు క్వింటాల్​ ధర ఉండగా.. మార్కెట్​లో ఆఫ్​లైన్​లో మాత్రం రూ. 13వేలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో క్వింటాలు​కు రూ.3వేల ధర తగ్గడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొనుగోళ్లు నిలిపివేయాలని డిమాండ్​ చేశారు.

Turmeric price protest | నిలిచిపోయిన కొనుగోళ్లు..

ఈ క్రమంలో మార్కెట్​ కార్యాలయంలో ఫర్నీచర్​ను రైతులు ధ్వంసం చేశారు. స్పందించిన అధికారులు కొనుగోళ్లను నిలిపివేశారు. ఆన్​లైన్​లోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్​ చేశారు. మార్కెట్​ కమిటీ ఛైర్మన్​, కలెక్టర్ (Collector Ila Tripathi)​ వచ్చాకే కొనుగోళ్లు ప్రారంభించాలని వారు కోరారు. దీంతో మార్కెట్​యార్డులో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే యార్డుకు  చేరుకున్నారు. రైతులను సముదాయించారు.

market

ఇది కూడా చదవండి: KTR comments | భూములు కబ్జా చేస్తున్న సీఎం.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

Kamareddy Police Rescue | ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని.. ప్రాణాలు కాపాడిన పోలీసులు
KGBV School Inspection | పాఠశాల నిర్వహణ తీరుపై కలెక్టర్​ ఆగ్రహం.. ఇద్దరు అధికారులకు షోకాజ్​ నోటీసులు
MeeSeva Center Application | మీసేవా కేంద్రం కోసం దరఖాస్తుల ఆహ్వానం
Muscat Road Accident | మస్కట్‌లో రోడ్డు ప్రమాదం.. ఆలూర్ వాసి దుర్మరణం
Hindu Sammelan Gandhari | కులభేదం లేని హిందూ సమాజమే లక్ష్యంగా ముందుకు సాగాలి
TAGGED:agri crisisfarmer agitationindia agriculturemarket protestNizamabad Agricultural Marketnizamabad marketturmeric farmersturmeric prices
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Gut Health Issues Gut Health Issues | గట్-వెదర్ పారడాక్స్.. హైదరాబాద్‌లో వేసవి తాపంతో పెరుగుతున్న గ్యాస్ట్రిక్ సమస్యలు
Next Article Unauthorized Idol Installation Unauthorized Idol Installation | అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు నిషేధం..: సీపీ సాయిచైతన్య
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?