Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం : రాహుల్ గాంధీ
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం : రాహుల్ గాంధీ

జాతీయం

Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నాం : రాహుల్ గాంధీ

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్​ మద్దతిస్తున్నట్లు లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ తెలిపారు.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 15, 2026 7:45 సా.
Srinivas Kolluri
15 గంటలు ago
Share
Women Reservation Bill

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Women Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు.

కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్​ బిల్లుతో పాటు డీలిమిటేషన్ (Delimitation)​ బిల్లులను పార్లమెంట్​లో ప్రవేశ పెట్టడానికి సిద్ధం అయింది. గురువారం ప్రత్యేక పార్లమెంట్​ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాహుల్​ గాంధీ (Rahul Gandhi) మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్‌కు సంపూర్ణంగా మద్దతు ఇస్తుందన్నారు. పార్లమెంట్ 2023లో ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఇది ఇప్పటికే మన రాజ్యాంగంలో ఒక భాగం అని స్పష్టం చేశారు.

Women Reservation Bill | అధికారం దక్కించుకోవడానికి..

ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదిస్తున్న బిల్లుకు మహిళా రిజర్వేషన్‌తో ఎలాంటి సంబంధం లేదని రాహుల్​ అన్నారు. ఈ సవరణ డీలిమిటేషన్, గెర్రీమాండరింగ్‌ను ఉపయోగించి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. కుల గణన డేటాను విస్మరించి ఓబీసీ, దళిత, ఆదివాసీ వర్గాల నుంచి ‘హిస్సా చోరీ’ని తాము అనుమతించమని పేర్కొన్నారు. దక్షిణ, ఈశాన్య, చిన్న రాష్ట్రాల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని అంగీకరించమని తేల్చి చెప్పారు. ఓబీసీ, ఎస్టీ, ఎస్టీల హక్కులను లాక్కునేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. బీజేపీ ప్రయత్నాలను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.

 

Congress party unequivocally supports Women’s Reservation. Parliament unanimously passed the bill in 2023, it is already part of our Constitution.

What the government is proposing now has nothing to do with women’s reservation. This amendment is an attempted power grab using… pic.twitter.com/FFI2LwHBk4

— Rahul Gandhi (@RahulGandhi) April 15, 2026

ఇది కూడా చదవండి : Modi Karnataka Visit | అమ్మ పేరుతో మొక్కలు నాటండి : ప్రధాని మోదీ

IndiGo CEO Resignation | ఇండిగో సీఈవో రాజీనామా
Dr BR Ambedkar Jayanti | రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​.. పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఏడు గొప్ప మార్పులు ఇవే!
Murder Accused Arrest | హత్య కేసులో నిందితుడిని పట్టించిన సిలిండర్​ బుకింగ్​
Revanth Reddy Failure | పాలనలో రేవంత్​రెడ్డి విఫలం : మాజీ మంత్రి జీవన్​రెడ్డి
Crude Oil Prices | క్రూడాయిల్ ధరలపై యుద్ధ ప్రభావం.. భారత్​పై పెను భారం!
TAGGED:congress party stancedelimitation billIndian ParliamentIndian Politicsrahul gandhi newswomen reservation bill
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women reservation | Women reservation | మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఒక చరిత్రాత్మక ఘట్టం : ఎమ్మెల్యే ధన్​పాల్​
Next Article Forest SP Harassment Forest SP Harassment | సీనియర్​ అధికారిణికి వేధింపులు.. ఫారెస్ట్​ ఎస్పీపై కేసు నమోదు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?