Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ -  Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు

తెలంగాణతాజా వార్తలు

 Rythu Bharosa Delay | రైతు భరోసా వచ్చేనా.. రెండో విడతపై స్పష్టత కరువు

రైతు భరోసా కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. రెండో విడత నిధులు ఎప్పుడు జమ చేస్తారని ప్రశ్నిస్తున్నారు

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 14, 2026 1:02 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
2 రోజులు ago
Share
Rythu Bharosa Delay

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rythu Bharosa Delay | యాసంగి సీజన్​ ముగింపునకు వచ్చింది. వరి కోతలు జోరందుకున్నాయి. పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా అధికారులు ప్రారంభిస్తున్నారు. అయినా కూడా రైతు భరోసా (Rythu Bharosa) పూర్తిస్థాయిలో అన్నదాతల ఖాతాలో జమ కాలేదు. సీజన్​ ప్రారంభంలో రావాల్సిన డబ్బు.. సీజన్​ ముగుస్తున్న రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ యాసంగి సీజన్​కు సంబంధించి తొలి విడుత డబ్బులను మార్చి 22న సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) విడుదల చేశారు. ఎకరంలోపు ఉన్న రైతులకు మొత్తం నిధులు జమ చేశారు. ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న వారికి కూడా ఎకరం భూమికి మాత్రమే నిధులు విడుదల చేశారు. ఎన్ని ఎకరాలున్నా రూ.6 వేలే వేశారు. మిగతా డబ్బులను రెండో విడతలో జమ చేస్తామని చెప్పారు.

Rythu Bharosa Delay | అసలు వేస్తారా..

రాష్ట్ర ప్రభుత్వం (State Government) మార్చి 22న తొలి విడత రైతు భరోసా విడుదల చేసింది. రెండో విడత 20 రోజుల్లో వేస్తామని చెప్పింది. ఈ లెక్కన ఏప్రిల్​ 12లోపు డబ్బులు వేయాలి. కానీ ఆ గడువు ముగిసిన రైతు భరోసా గురించి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. తొలి విడతలో రూ.3,590 కోట్లు జమ చేశారు. రెండో విడతలో రూ.2,650 కోట్లు, మూడో విడతలో ఏప్రిల్​ చివరి వరకు రూ.2760 కోట్లు వేస్తామని సీఎం తెలిపారు. అయితే రెండో విడత డబ్బులు ఇంకా జమ చేయకపోవడం.. మరోవైపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం అవుతుండటంతో అసలు డబ్బులు వేస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు

QNet MLM scam | క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్‌లో 32 మంది అరెస్ట్ : సీపీ సజ్జనార్​
Inter Exams | రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు..
March 08 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
PCC Chief Comments | వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్​కు పోటీ లేదు : పీసీసీ చీఫ్​
Jeevan Reddy Statement | రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి : మాజీ మంత్రి జీవ‌న్‌రెడ్డి
TAGGED:agriculture newsbudget support schemeCM Revanth ReddyFarmer Scheme Telanganagovernment welfare schemeindian agriculturerural economyRythu BharosaRythu Bharosa DelayState GovernmentTelangana Farmers
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Kavitha Comments Kavitha Comments | ప్రభుత్వానికి బుద్ధి రావాలి.. కవిత సంచలన వ్యాఖ్యలు
Next Article BJP Manifesto Tamil Nadu BJP Manifesto Tamil Nadu | మహిళలకు నెలకు రూ.2 వేలు.. ఉచితంగా మూడు సిలిండర్లు : బీజేపీ హామీ
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?