Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Community Safety Awareness | మన ఊరి భద్రతను బాధ్యతగా తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Community Safety Awareness | మన ఊరి భద్రతను బాధ్యతగా తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్

Community Safety Awareness | మన ఊరి భద్రతను బాధ్యతగా తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య

మన ఊరు..మన కాలనీల భద్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీపీ సాయిచైతన్య సూచించారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్​లో నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ పరిధిలోని సర్పంచ్​లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అరైవ్​ అలైవ్​లో భాగంగా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 8:45 సా.
Shashi kiran Mottala
11 గంటలు ago
Share
Community Safety Awareness |
Community Safety Awareness | మన ఊరి భద్రతను బాధ్యతగా తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Community Safety Awareness | మన ఊరు.. మన కాలనీల భద్రతను ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) సూచించారు. నగరంలోని శ్రీరామ గార్డెన్స్​లో నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్(nizamabad police)​ పరిధిలోని సర్పంచ్​లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అరైవ్​ అలైవ్​లో భాగంగా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Contents
  • Community Safety Awareness | ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే..
    • Community Safety Awareness | హెల్మెట్​ లేకుండా బైక్​ నడపవద్దు..

Community Safety Awareness | ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వ్యవసాయదారులు రోడ్లపై ధాన్యం ఆరబెట్టినప్పుడు భద్రత కోన్లు, లేదా బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమాలు ( traffic rules) పాటించాలని సూచించారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వాహనాల మధ్య తగినంత దూరం ఉండేటట్లు చూడాలని, యువత డ్రగ్స్​కు బానిస కాకుండా ప్రతి ఒక్కరు వారిని గమనిస్తూ ఉండాలన్నారు. ఆన్​లైన్​ బెట్టింగ్​కు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులపై అవగాహన కల్పించారు.

Community Safety Awareness | హెల్మెట్​ లేకుండా బైక్​ నడపవద్దు..

బైక్​ నడిపేవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్​ లేకుండా బయటకు వెళ్లవద్దని సీపీ సూచించారు. అతివేగం కారణంగా తమతో పాటు ఇతరుల ప్రాణాలకు సైతం ముప్పు వాటిళ్లుతుందన్నారు. జిల్లాలో బైక్​పై హెల్మెట్​ ధరించి వెళ్తే వారికి ఉచితంగా ఐపీఎల్​ మ్యాచ్​ చూపిస్తామని సీపీ తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాల సభ్యులు వచ్చి తమ ఇంటిపెద్ద లేకపోతే పడుతున్న కష్టాలను వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, మేయర్ ఉమారాణి, ఇన్​ఛార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు చిన్న సాయిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీశైలం, సీఐలు, ఎస్సైలు, యాంటీ నార్కోటిక్ ఇన్​స్పెక్టర్​ పూర్ణేశ్వర్, సైబర్ క్రైం ఆర్ఎస్సై రవి తదితరులు పాల్గొన్నారు.

cp 1

55

ఇది కూడా చదవండి : Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి

HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Fake Goodknight Refills | హైదరాబాద్‌లో నకిలీ గుడ్‌నైట్ దందా ఖేల్ ఖతం
RTC Relay Hunger Strike | ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల రిలే నిరాహార దీక్ష
Ayyappa Blessings | అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా: ఎమ్మెల్యే ధన్​పాల్​
Hanuman Jayanti Blessings | ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి..: ఎమ్మెల్యే పోచారం
TAGGED:community safetyCP Sai Chaitanyacrime preventionhelmet safetyNizamabad Policepublic awarenessRoad Safety AwarenessTelangana PoliceTraffic Rules
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hormuz Strait Reopens Hormuz Strait Reopens | ఇరాన్​ గుడ్​న్యూస్​.. తెరుచుకున్న హర్ముజ్​ జలసంధి
Next Article Kamareddy Police | Kamareddy Police | రైల్వేట్రాక్​పై ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?