Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kamareddy Police | రైల్వేట్రాక్​పై ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kamareddy Police | రైల్వేట్రాక్​పై ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు

నిజామాబాద్

Kamareddy Police | రైల్వేట్రాక్​పై ఇద్దరు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన పోలీసులు

ఇంట్లో సమస్యల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 17, 2026 9:50 సా.
Shashi kiran Mottala
13 గంటలు ago
Share
Kamareddy Police |
Kamareddy Police | రైల్వేట్రాక్​పై ఇద్దరు కూతుళ్లతో తల్లి ఆత్మహత్యాయత్నం..రక్షించిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Police | ఇంట్లో సమస్యల కారణంగా క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. తద్వారా కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగులుస్తున్నారు.

కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతూ అభం శుభం తెలియని చిన్నారులకు తల్లిదండ్రులు లేకుండా చేస్తున్నారు. ఇటీవల కుటుంబ సమస్యలతో పిల్లలతో కలిసి తల్లులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Kamareddy Police | కామారెడ్డి పట్టణంలో..

తాజాగా కామారెడ్డి (Kamareddy) పట్టణంలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పోలీసులు సకాలంలో చేరుకుని తల్లి, ఇద్దరు పిల్లలను రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మున్సిపాలిటీ (Kamareddy Municipality) పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మహిళ.. పదేళ్లలోపు తన ఇద్దరు చిన్నారులతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది.

కామారెడ్డి పట్టణానికి వచ్చిన ఆమె రైల్వే ట్రాక్​పై(Kamareddy Railway Station) ఇద్దరు పిల్లలను తీసుకుని వెళ్లింది. దీనిని గమనించిన కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్​ కానిస్టేబుల్స్ రామకృష్ణ, నర్సింలు వెంటనే వారిని అడ్డుకున్నారు. ట్రాక్​ నుంచి పక్కకు తీసుకొచ్చి ఆ ముగ్గురిని కాపాడారు. వారి వివరాలు అడిగి తెలుసుకుని కౌన్సెలింగ్​ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇది కూడా చదవండి : Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​

CP Advice For Students | విద్యార్థులు తల్లిదండ్రుల కలలను నిజం చేయాలి: సీపీ సాయిచైతన్య
Labour Codes Protest | లేబర్ కోడ్​లను రద్దు చేయాల్సిందే.. టీయూసీఐ ఆధ్వర్యంలో నిరసన
HPV Vaccine Girls | హెచ్​పీవీ వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి: కలెక్టర్​ ఇలా త్రిపాఠి
Mendora Police | యువకుడి దారుణ హత్య.. నలుగురు నిందితుల అరెస్ట్​
Ayyappa Idol Procession | భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మూలవిరాట్ ఊరేగింపు
TAGGED:KamareddyKamareddy MunicipalityKamareddy PoliceKamareddy Railway Station
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Community Safety Awareness | Community Safety Awareness | మన ఊరి భద్రతను బాధ్యతగా తీసుకోవాలి : సీపీ సాయిచైతన్య
Next Article Farmer Suicide | Farmer Suicide | వ్యవసాయ భూమిలో మహిళ ఆత్మహత్య.. అప్పుల బాధే కారణమా..?
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?