Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం

నిజామాబాద్

Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం

తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా కాకతీయ విద్యాసంస్థల అధినేత​ చెరుకూరి రజనీకాంత్ ఇటీవల​ నియమితులయ్యారు. ఆయనను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ ఘనంగా సన్మానించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 5:07 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Telangana University |
Telangana University | తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు రజనీకాంత్​కు సన్మానం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడిగా కాకతీయ విద్యాసంస్థల(Kakatiya Institutions) అధినేత​ చెరుకూరి రజనీకాంత్ ఇటీవల​ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(All India Forward Bloc) జిల్లా ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి రాజుగౌడ్ ఘనంగా సన్మానించారు.

Telangana University | యూనివర్సిటీని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలి..

రాజుగౌడ్​ మాట్లాడుతూ.. రాబోయే కాలంలో తెలంగాణ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం పాలకమండలి సమావేశాల్లో విస్తృతంగా చర్చలు జరగాలన్నారు. యూనివర్సిటీ(TU)ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాలని కోరారు. కొత్త పాలక మండలి ఆధ్వర్యంలో యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యలపై గళం విప్పాలని.. వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషిచేయాలని ఆయన కోరారు. యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా రజనీకాంత్ నియామకంపై హర్షం వ్యక్తం చేశారు.

 

ఇది కూడా చదవండి: Premier League Rally | జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ

Gandhari Bike Accident | గాంధారిలో విషాదం.. డివైడర్​ను బైక్​ ఢీకొని ముగ్గురి మృతి
Kamareddy ACB raids | బోసిపోయిన కామారెడ్డి మున్సిపాలిటీ.. ఏసీబీ దాడుల తర్వాత తగ్గిన జనసంచారం
Lok Adalat cases settlement | లోక్ అదాలత్​లో 4,506 కేసుల పరిష్కారం
Nizamabad Police | సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి
TAGGED:All India Forward Bloceducation developmentgoverning body memberkakatiya institutionsNizamabad NewsRajinikanthstudent issuesTelangana newsTelangana UniversityTUUniversity Governance
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Premier League Rally Premier League Rally | జిల్లా కేంద్రంలో ఉత్సాహంగా ప్రీమియర్​ లీగ్​ ర్యాలీ
Next Article Wife Suicide Over Scolding Wife Suicide Over Scolding | భర్త తిట్టాడని పురుగుల మందు తాగి భార్య ఆత్మహత్య..
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?