Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Armoor Police | మహిళ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నిందితుల అరెస్టు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Armoor Police | మహిళ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నిందితుల అరెస్టు

నిజామాబాద్

Armoor Police | మహిళ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు నిందితుల అరెస్టు

మహిళను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను ఆర్మూర్ పోలీసులు శనివారం అరెస్ట్​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్ వివరాలను వెల్లడించారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 9:53 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Armoor Police |
Armoor Police | మహిళ హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్​

అక్షరటుడే, ఆర్మూర్: Armoor Police | మహిళను హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను శనివారం ఆర్మూర్ పోలీసులు(Armoor) అరెస్టు​ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో (Armoor Police station) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్​హెచ్​వో సత్యనారాయణ గౌడ్ వివరాలను వెల్లడించారు.

Armoor Police | ఆలూర్​ మండలం మచ్చర్ల గ్రామంలో..

ఆలూర్(alur) మండలం మచ్చర్ల గ్రామంలో సుంకర జయపాల (52) అనే మహిళ నివాసం ఏర్పరచుకున్నారు. కాగా, ఆమె ఇంటి ఎదురుగా ఆలూరు గ్రామానికి చెందిన గోసంగి మల్లేష్, అతని భార్య పోశవ్వ అద్దెకు ఉంటున్నారు.

ఈ క్రమంలో జయపాలతో స్నేహం పెంచుకున్నారు ఆమె బంగారు నగలు దొంగిలించాలని ఉద్దేశంతో ఈనెల (ఏప్రిల్​) 14 రాత్రి 11 గంటలకు జయపాల ఇంట్లోకి చొరబడి ఆమె ముఖంపై దిండు పెట్టి, గొంతునొక్కి హతమార్చారు.

అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, చెవి కమ్మలు, మాటీలు, ముక్కుపుడక, వెండి పట్టీలు, మెట్టెలు, బీరువాలో ఉన్న రోల్డ్ గోల్డ్ తీగ, గాజులు ఇతర విలువైన వస్తువులను దోచుకుని పారిపోయారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పక్కా సమాచారంతో ఆర్మూర్ పట్టణంలోని వడ్డెర కాలనీ సంతోష్​నగర్​లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సొత్తు రికవరీ చేసుకుని, రిమాండ్​కు తరలించినట్లు ఎస్​హెచ్​వో తెలిపారు.

 ఇది కూడా చదవండి: Farmer Heat Stroke | పొలం గట్టుపై పోయిన ప్రాణం.. వడదెబ్బతో రైతన్న మృతి

Ambali Distribution Center | కలెక్టరేట్​లో అంబలి కేంద్రం ఏర్పాటు అభినందనీయం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
Bheemgal Reporter Fraud | కేసు మాఫీ చేయిస్తానంటూ విలేకరి బేరసారాలు.. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
TRESA Insurance Support | రెవెన్యూ ఉద్యోగులకు ట్రెసా అండ.. రూ.75 లక్షల ఇన్సూరెన్స్ చెక్కు పంపిణీ
Paddy storage warehouses | ధాన్యం నిల్వకు గోడౌన్లను సిద్ధం చేయాలి: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్​ రెడ్డి
Kamareddy Hailstorm Alert | కామారెడ్డిలో రాళ్ల వర్షం.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ
TAGGED:Armoor crime newsgold theft caseNizamabad Crimepolice arrest newsrobbery and murdertelangana murder caseTelangana Policewoman murder India
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Mudiraj Population Issue | Mudiraj Population Issue | ముదిరాజ్​ల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదు : ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్
Next Article Nizamsagar Back Water | Nizamsagar Back Water | నిజాంసాగర్​లో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరి దుర్మరణం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?