Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Kisan Nyay Satyagraha | మహాధర్నాలో పాల్గొన్న యూత్​ కాంగ్రెస్​ నాయకులు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Kisan Nyay Satyagraha | మహాధర్నాలో పాల్గొన్న యూత్​ కాంగ్రెస్​ నాయకులు

నిజామాబాద్

Kisan Nyay Satyagraha | మహాధర్నాలో పాల్గొన్న యూత్​ కాంగ్రెస్​ నాయకులు

యూఎస్​ ట్రేడ్​డీల్​తో దేశ రైతులకు ప్రమాదం వాటిల్లుతుందని.. ఈ డీల్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ యూత్​ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి యూత్​కాంగ్రెస్​ నాయకులు తరలివెళ్లారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 18, 2026 11:19 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Kisan Nyay Satyagraha |
Kisan Nyay Satyagraha | మహాధర్నాలో పాల్గొన్న యూత్​ కాంగ్రెస్​ నాయకులు

అక్షరటుడే, ఇందూరు: Kisan Nyay Satyagraha | యూఎస్​ ట్రేడ్​ డీల్​తో (US trade deal issu) దేశ రైతులకు ప్రమాదం వాటిల్లుతుందని.. ఈ డీల్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ యూత్​ కాంగ్రెస్(Telangana Youth Congress)​ ఆధ్వర్యంలో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ (Kisan Nyay Satyagraha) మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి యూత్​కాంగ్రెస్​ నాయకులు తరలివెళ్లారు.

Kisan Nyay Satyagraha | పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​ ఆధ్వర్యంలో..

ఈ సందర్భంగా జిల్లా నుంచి తరలి వెళ్లిన యూత్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు విపుల్​గౌడ్​ను పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్ ​(PCC Chief Bomma) జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను చీబ్​కు పరిచయం చేశారు.

జిల్లా నలుమూలల నుంచి బస్సుల్లో భారీ ఎత్తున్న యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను మహాధర్నాలో భాగస్వామ్యం చేయించినందుకు విపుల్​గౌడ్​ను వారు ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అనుపల్ కిరణ్, ఆదిత్య పాటిల్, ఆకాష్ రెడ్డి, అబ్బోల్ల శ్రీకాంత్, అసెంబ్లీల అధ్యక్షులు కార్తిక్ యాదవ్, మహీందర్, ప్రశాంత్, చరణ్ గౌడ్, మొయిన్, జిల్లా, అసెంబ్లీ, మండలాల కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి : Chaitanya Reddy Transfer | కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి బదిలీ.. సంగారెడ్డిలో పోస్టింగ్​!

 

Gold Price Rise | పసిడి ధరకు రెక్కలు..: రూ.1.70 లక్షలకు చేరిన బంగారం ధర
Congress Party Positions | కాంగ్రెస్​పార్టీలో కష్టపడి పనిచేస్తే పదవులు ఖాయం..: డీసీసీ అధ్యక్షుడు నగేష్​ రెడ్డి
Kamareddy SSC Exams | కామారెడ్డిలో ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు
Paddy Procurement MSP | ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దు..
Kakatiya Robo Fest | అబ్బుర పర్చిన విద్యార్థుల ప్రదర్శనలు.. ముగిసిన కాకతీయ ఒలంపియాడ్​ ‘రోబో ఫెస్ట్’​
TAGGED:agriculture policy Indiacongress party indiafarmers protest IndiaKisan Nyay SatyagrahaPCC Chief Bommapolitical protest newsTelangana PoliticsUS trade deal issuYouth Congress protest
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article ​ Kamareddy Police | ​ Kamareddy Police | ఐదేళ్ల బాలుడి హత్య కేసులో విస్తుపోయే నిజాలు..​ కన్నతల్లే యమకింకరిణి!
Next Article Baswa Reddy Transfer Baswa Reddy Transfer | నిజామాబాద్​ అదనపు డీసీపీగా శుభం ప్రకాష్.. బస్వారెడ్డి బదిలీ!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?