Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading:  DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం -  DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

జాతీయం

 DA Hike | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. డీఏ 2 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

Srinivas kolluri
Last updated: ఏప్రిల్ 18, 2026 2:15 సా.
Srinivas Kolluri
2 రోజులు ago
Share
DA Hike

అక్షరటుడే, వెబ్​డెస్క్​: DA Hike | కేంద్ర ప్రభుత్వం (Central Government) ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్​న్యూస్​ చెప్పింది. డీఏ 2 శాతం పెంచింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచడానికి శనివారం జరిగిన కేబినెట్ సమావేశం (Cabinet Meeting)లో ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యాన్ని చివరిసారిగా అక్టోబర్‌లో సవరించారు. అప్పుడు దానిని 55 శాతం నుంచి 58 శాతానికి పెంచారు. ఈ పెంపును జూలై 1, 2025 నుండి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత దీనిని బకాయిలతో కలిపి అమలు చేశారు. తాజాగా మరో రెండు శాతం డీఏ పెరిగింది. దీంతో 60శాతానికి పెరిగింది.

DA Hike | ఉద్యోగులకు ప్రయోజనం

డీఏ పెంపుతో ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరింది. సవరించిన ఈ డీఏ జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఇది పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది.కేంద్ర ప్రభుత్వ  నిర్ణయంతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి జరగనుంది. రూ. 30 వేల మూల వేతనం కలిగిన ఒక ఉద్యోగికి ఈ సవరణ ఫలితంగా నెలకు రూ.600 అదనంగా లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల (Government employees) వేతన ప్యాకేజీలో డీఏ కీలక భాగం. ముఖ్యంగా రాబోయే వేతన సంఘం గురించి చర్చలు జరుగుతున్న తరుణంలో డీఏ పెరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇది కూడా చదవండి..: Delimitation Bill | లోక్​సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు

Employee Union Protest | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతర పోరాటం..
Women Reservation Bill | వాళ్లు ‘మహిళా బిల్లు’కు వ్యతిరేకం.. విపక్షాలపై అమిత్​ షా ఫైర్​
Maoists Surrender Telangana | లొంగిపోనున్న మావోయిస్ట్​ అగ్రనేత గణపతి!
Constitutional Amendment Bill | కేంద్రానికి బిగ్​ షాక్​.. వీగిపోయిన కీలక బిల్లులు
Nayara Fuel Price Hike | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంచిన ‘నయారా’
TAGGED:Cabinet MeetingCentral GovernmentDA Hikeda increase 2026dearness allowance updateGovernment Employeesgovt employees daindia da newspensioners benefits indiasalary hike india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Women Reservation Bill Women Reservation Bill | బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్​కు మహిళలే గుణపాఠం చెప్తారు..: అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్
Next Article BJP Jagtial BJP Jagtial | పార్టీ ఫండ్​ నొక్కేసిన బీజేపీ ఇన్​ఛార్జి.. కౌన్సిలర్​ అభ్యర్థుల ఆందోళన
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?